విశాఖపట్నం : గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పోరేషన్ బిల్ కలెక్టర్ రాంబాబు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇంటిపన్ను పత్రాల పేరు మార్పునకు ఓ మహిళ నుంచి రాంబాబు రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ప్రత్యక్షంగా చిక్కాడు.