Monday, 2 November 2026

ఫిబ్రవరి 25లోగా తెలంగాణ రాష్ట్రం ఖాయం:డీకే అరుణ

హైదరాబాద్‌: ఫిబ్రవరి 25లోగా తెలంగాణ రాష్ట్రం ఖాయమని మంత్రి డీకే అనుణ అన్నారు. వచ్చే నెల 3న ఢిల్లీ వెళ్లి మంత్రుల బృందాన్ని కలుస్తామని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలంతా ప్రజలను మోసం చేస్తున్నాని అరుణ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *