Monday, 2 November 2026

నెలఖరుకల్లా వీఆర్వో, వీఆర్‌ఏ నియామకాలు పూర్తి :రఘువీరా

హైదరాబాద్‌: ఎల్లుండి జరిగే వీఆర్‌వో, వీఆర్‌ఏలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. వీఆర్వోలకు 13.13లక్షలు. వీఆర్‌ఏలకు 62వేల దరఖాస్తులు వచ్చాయన్న ఆయన పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 20న ప్రకటిస్తామన్నారు. నెలాఖరుకు నియామాకాలు పూర్తి చేస్తామన్నారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని, దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి రఘువీరా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *