Tuesday, 3 November 2026

27 నుంచి నిరవధిక సమ్మెకు ఈయూ,టీఎంయూ పిలుపు

హైదరాబాద్‌: ఈఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు ఈయూ, టీఎంయూ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల 27 నుంచి ఈయూ, టీఎంయూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. అనేకసార్లు చర్యలు జరిగినా ఐఆర్‌పై యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదని ఈయూ, టీఎంయూ నేతలు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *