హైదరాబాద్: భారత్, శ్రీలంక మత్స్యకార సంఘాల సమావేశం ఈ నెల 27కు వాయిదా పడినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. భాగస్వాముల జాబితా ఖరారుకు శ్రీలంక సమయం కోరడంతో సమావేశం వాయిదా పడింది.