Tuesday, 3 November 2026

తెలంగాణకు బీజేపీ మద్దతు ఉంది: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని పేర్కోన్నారు. కాంగ్రెస్‌ రాజకీయాలతోనే ఆంధ్రప్రదేశ్‌లో సమస్య ఏర్పడిందని చెప్పారు. తాము ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *