Wednesday, 4 November 2026

బైక్‌-లారీఢీ : ఇద్దరు మృతి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా సదాశివపేట మండలం పెద్దపూర్‌ వద్ద లారీ బైక్‌ ఢీకొని జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *