Monday, 2 November 2026

భారత్‌ విజయ లక్ష్యం – 280

ఫతుల్లా: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 280 పరుగులు చేసింది. రహీమ్‌ 117, అనమూల్‌ హక్‌ 77,రహ్మన్‌ 7, మోమినుల్‌ 23, ఇస్లామ్‌ 14, జియపూర్‌ రహ్మన్‌ 18 పరుగులు చేశారు. మహ్మద్‌ షమి 4, అరోస్‌, రవి చంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *