హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ బేగం పేట నుంచి పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపై ర్యాలీగా బయల్దేరారు. పంజాగుట్ట ,ఎర్రమంజిల్,నిమ్స్, ఖైరతాబాద్, షాదన్‌కాలేజ్, లిబర్టీ, రంవీంద్రభారతీ మీదుగా గన్‌పార్కుకి చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. ఈ ర్యాలీలో భారీగా తెలంగాణ వాదులు పాల్గొన్నారు.




