Monday, 2 November 2026

టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దు

తెరాస కార్యకర్తలు
హైదరాబాద్‌: తెరాసాను కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేయొద్దంటూ కేసీఆర్‌ ర్యాలీలో కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పార్టీ అధినేతకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *