కోల్‌కత్తా: బీసీసీఐ సమావేశం కోసం కోల్‌కత్తా చేరుకున్నా ఎస్.శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా కాక తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సమావేశానికి హాజరయ్యారు. చట్టపరమైన సమస్యలు ఎదురు కావచ్చన్న సంశయమే అందుకు కారణం. సమావేశంలో నిర్ణయించారు. సమావేశానికి జగ్‌మోహన్ దాల్మియాఅధ్యక్షతవహించారు. చచెన్నైలో జరిగే ఏజీఎం వరకూ ఆయనే ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.




