హైదరాబాద్ : ఈ నెల 29న ఉద్యోగుల విభజనపై చర్చించేందుకు ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ మహంతి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల విభజనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విభజనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… ఎవరికీ అన్యాయం జరగదని సీఎస్ స్పష్టం చేశారు.




