కర్నూలు: జిల్లాలోని కృష్ణగిరి మండలం రాగులపాడు వద్ద క్వార్జ్ పరిశ్రమలో గోడకూలిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాగులపాడు చెందిన మాదన్న, లక్ష్మయ్యలుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.