Tuesday, 3 November 2026

ఘోర రోడ్డు ప్రమాదం …35 మంది మృతి……..

జమ్మూ (జ‌నంసాక్షి):

జమ్మూ-కాశ్మీర్ రౌజౌరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 35 మంది ప్రయాణికులు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *