Wednesday, 4 November 2026

రూ. 35 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం

ఢిల్లీ : తీవ్రవాదులు, మాదకద్రావ్యాల ముఠా సంబంధాలు ఢిల్లీలో మరోసారి వెలుగు చూశాయి. కానిస్టేబుల్‌ సహా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ. 35 కోట్లు విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన కానిస్టేబుల్‌కు హిజ్‌బుట్‌ ముజాహిద్దీన్‌ తీవ్రవాదులతో సంబంధాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *