హైదరాబాద్: ఆమ్‌ఆద్మీపార్టీ తరపున రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 350 మంది అభ్యర్థులె పోటీచేస్తారని ఆ పార్టీ నేత అరవింద క్రేజివాల్ తెలిపారు. గురువారం ఢిల్లీలొ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంతో ఈ విషయాన్ని ప్రకటించారు. ఎంతో మందికి రాజకీయ నేర చరిత్ర ఉంటుందన్న ఆరోపణల నేపధ్యంలో ఎలాంటి నేర చరిత్ర లేని 350 మంది ఆప్ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. నేర చరిత్ర ఉన్న 162 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆప్ అభ్యర్థులు పోటీచేయనున్నారని అన్నారు.




