Tuesday, 3 November 2026

ఫిబ్రవరి 4న జీవోఎం భేటీ

ఢిల్లీ : రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మ్తంఉల బృందం (జీవోఎం) తదుపరి సమావేశం ఫిబ్రవరి 4న సాయంత్రం 5 గంటలకు కంద్ర ¬ం మంత్రి షిండే నేతృత్వంలో జరగనుంది. తెలంగాణ బిల్లుతోపాటు ఆరు ప్రధాన సవరణ ప్రతిపాదనలను జీవోఎం పరిశీలించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *