ఢిల్లీ : ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వక్ఫ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సమావేశంలో ప్రధాని మన్మోహన్ ప్రసంగాన్ని ఓ యువకుడు అడ్డుకున్నాడు. యూపీ ఏ పాలనలో ఒక్క ప్రాజెక్టు అమలు కాలేదని ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆందోళనకు దిగిన యువకుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.




