న్యూఢిల్లీ : రాజ్యసభ సాయంత్రం ఐదు గంటల వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే తెలంగాణ బిల్లు రాజ్యసభలో చర్చకు వస్తుంది. కేంద్ర ¬మంత్రి సుశీల్ కుమార్ షిండే సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.