Tuesday, 3 November 2026

కిరణ్‌కు రాజీనామా తప్ప వేరే మార్గం లేదు : షిండే

న్యూఢిల్లీ : సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామాను కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే లైట్‌గా తీసుకున్నారు. కిరణ్‌ రాజీనామాను విలేకరులు ప్రస్తావించగా షిండే సీరియస్‌గా స్పందించలేదు. కిరణ్‌ మొదటి నుంచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వస్తున్నారని కాబట్టి ఆయనకు రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. కిరణ్‌ సీఎం పదవికే కాదు, ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చారని షిండే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *