హైదరాబాద్: నల్గొండ జిల్లా చిలుకూరు మండలంలో వరద నీటిలో జెర్రిపోతుల గూడెం చెరువు నీటి ప్రవాహంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.