Wednesday, 4 November 2026

కుత్భుల్లాపూర్‌లో 500 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్: నగరంలోని కుత్భుల్లాపూర్‌లో 500 కిలోల గంజాయి పట్టుబడింది. నలుగురు వ్యక్తులు విశాఖ నుంచి గంజాయిని తెచ్చి విద్యార్థులకు అమ్ముతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *