Tuesday, 3 November 2026

తెలంగాణలో 52 శాతం తక్కువ వర్షపాతం

హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటివరకు సాధారణం కన్నా 52 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో మెట్‌పల్లిలో 8సెం.మీ., నర్మెట్టలో 7, ఇబ్రహీంపట్నం, నిర్మల్‌, గోవిందరావుపేట్‌, జూలపల్లిలో 6, మద్దూరు, ఘన్‌పూర్‌, పరకాల, హుజూరాబాద్‌లలో 5, తిమ్మాపూర్‌, ఏకులపల్లి, కమ్మర్‌పల్లి, గుండాలలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *