హైదరాబాద్ : ఇరాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం 60 మంది తెలుగువాళ్లు చేరుకున్నారు. వీరిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.