11 పాఠశాల బస్సులు సీజ్
హైదరాబాద్ : మాసాయిపేట దుర్ఘటన నేపథ్యంలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కొంపల్లి తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్సులను సీజ్ చేశారు.




