భువనగిరి, (జనంసాక్షి): నల్గొండ జిల్లా భువనగిరిలో పాత భవనాలను కూల్చివేయాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. భువనగిరిలో శిథిలావస్థకు చేరిన 37 పాత భవనాలను అధికారులు గుర్తించారు.