హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌లో టీడీపీ ఖాళీ కానుంది. ముథోల్ నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుందని ముథోల్ ఎమ్మెల్మే పముద్రాల వేణు గోపాలాచారి ఇవాళ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లో చేరేందుకు ఆయన కొద్ది సేపటి క్రితం ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. వేల మంది తన అనుచరులతో ఆయన గులాబీ దళం లోకి రానున్నారు. వేణు గోపాల్‌రెడ్డి చేరికతో దాదాపు ముథోల్‌లో టీడీపీ దాదాపు ఖాళీ అని చెప్పుకోవాచ్చు.




