Wednesday, 4 November 2026

తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేస్తం

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాజకీయ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ అంశాన్ని ఇంకా సాగదీస్తే తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ పార్టీని సాగనంపుతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో క్రాంగ్రెస్‌ ఉనికి లేకుండా చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *