Wednesday, 4 November 2026

తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదు: కేకే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కేకేశవరావు అన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లడుతూ తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్టాన్ని తప్పకుండా సాధించి తీరుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా సాధించి తీరుతామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణకు ద్రోహం చేశారని ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *