హైదరాబాద్: జేఈఈ, సీబీఎస్‌ఈ విభాగాలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఐఐటీలో కొత్త నిబంధనల వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.