న్యూఢల్లీి: భారత టెలిగ్రామ్ సేవలు నేటితో ఆగి పోనున్నాయి. తమ ఆప్తులకు టెలిగ్రాం ద్వారా సందేశాలను పంపించేందుకు చివరి రోజు వేలాదిగా టెలిగ్రాం కార్యలయాలకు తరలిస్తున్నారు. రద్దీకనుగుణంగా కార్యలయాల్లో సిబ్బందినికూడా పెంచినట్లు టెలిగ్రాఫ్ సీనియర్ జనరల్ మేనేజర్ షమీమ్ అక్తర్ తెలిపారు. ఈ రోజు 10గంటల వరకు టెలిగ్రాం సేవలు ఉంటాయని ఆయన వెల్లడిరచారు. 160 ఏళ్లుగా భాకతీయుల జీవితాల్లో భాగంగా మారిన ఈ సేవలు ఆదాయం తగ్గిపోవడంతో శాశ్వతంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.




