న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నైట్‌బార్లలో నృత్యాలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజా తీర్పునిచ్చింది. నైట్‌బార్లలో మహిళల నృత్యాలను నిషేధిస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం తోసిపుచ్చింది. నైట్‌బార్లలో మహిళల నృత్యాలను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందికాదని గతంలో మంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్పించింది. హైకోర్టు తీర్పు సరైందూనని వ్యాఖ్యానించింది.




