Tuesday, 3 November 2026

ప్యాకేజీ తెలంగాణకు వరం : జగ్గారెడ్డి

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రతి పాదించిన ప్యాకేజీ తెలంగాణకు వరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ వెనుక బడిందని ఉద్యమం చేస్తున్న వాళ్లు ప్యాకేజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పడితే ప్రజల పరిస్థితి దుర్భరమే అని పేర్కోన్నారు. హీరో అవడానికే సీఎం సమైక్యం అంటున్నారనడంతో అర్థం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *