ఏపీకి 65 మెగావాట్ల విద్యుత్‌ ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన చట్టంలో విద్యుత్‌ వినియోగం అంచనాలో పొరపాటును కేంద్రం గుర్తించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్గానికి 65 మెగావాట్ల విద్యుత్‌ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్గానికి 4 లక్షల టన్నుల అదనపు బొగ్గు కేటాయింపునకు అంగీకారం లభించింది. ఈ బొగ్గును వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ నుంచి కేటాయిస్తామని కేంద్రం చెప్పింది.