Wednesday, 4 November 2026

సబిత, ధర్మాన కస్టడీ పిటిషన్‌ పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దర్మాన ప్రసాదరావుల జ్యుడీషియల్‌ కస్టడీ పిటిషన్‌ పై విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 25కు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *