హైదరాబాద్: గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని కేపిహెచ్‌బీ వద్ద భారీ వృక్షం నేతకూలింది. ఐదు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపడిపోవడంతో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.