Tuesday, 3 November 2026

8.53 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కనకాయలంక వద్ద కల్వర్టు నీట మునిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో నీటిమట&ం 10.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారెజీ లో నీటిమట్టం 8.53 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *