ఢిల్లీ: చేశారు. ఈ రెజు ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ సదాశివంతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సదాశివం 2014 ఏప్రిల్ 26 వరకూ ఆ పదవిలో కొనసాగుతారు.




