Tuesday, 3 November 2026

ముగ్గురు మావోయిస్టుల మృతి

రాయగడ: ఒడివాలోని రాయగడ అటవీ ప్రాంతంలో జరిగిన బారీ ఎన్‌ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు శక్రవారం ప్రకటించారు. గురువారం రాత్రి పోలీసులు కూంబింగ్‌ నిర్వమిస్తుండగా ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు రాయగడ ఎస్పీ రాజేశ్‌ పండిట్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *