నిజామాబాద్: మోర్తాడ్ ఎకైజ్ ఎస్సై రాములు ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు శుక్రవారం చిక్కారు. మరి కాసేపట్లో అవినీతి నిరోధక వాఖ ఉన్నతాధికారులు ఆయన్ని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు.