తూర్పుగోదావరి జిల్లా: జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి మూడో వార్డు పోలింగ్ కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఓట్లు లెక్కించడానికి బ్యాలట్ బాక్సుల తీసుకు వెళ్లనివ్వకుండా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఎన్నికల సిబ్బంది. ఒక పార్టీకి సహకరించి రిగ్గింగుకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.




