విశాఖ: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎస్జీవో, విద్యార్థి ఐకాస నాయకులు కేంద్ర మంత్రి పురందేశ్వరి నివాసాన్ని ముట్టడించారు. పురందేశ్వరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.