Tuesday, 3 November 2026

భారీ ర్యాలీ చేపట్టిన సమైక్యవాదులు

అనంతపురం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీ ఎన్జీఓ, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, విద్యార్థి, న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి నివాసాన్ని ముట్టడించారు. ఎంపీ అందుబాటులో లేకపోవడంతో అయన తమ్ముడు చంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *