Monday, 2 November 2026

లారీ ఢీకొని ముగ్గురి మృతి

భువనగిరి : నల్గొండ జిల్లాలోని భువనగిరి శివారు తుక్కాపూర్‌ క్రాస్‌ రోడ్డు సమీపం లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అనాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన జోగు నరేష్‌ ,అతనిబార్య అమరవతి, సోదరుడు అక్ష్య్మయ్యతో కలిసి భువనగిరి వైపు ద్వాచక్రవాహనం పై వస్తుండగా చిట్యాల వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించారు. భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *