సాయంత్రం సోనియాతో టీ కాంగ్ నేతల భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై నిర్ణయం వెలువడినా తెలంగాణ ప్రాంత నేతలు ఇంకా హస్తినాలోనే మకాం వేశారు. ఇవాళ సాయంత్రం వాళ్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి సమావేశం కానున్నారు.