కరీంనగర్: పోలింగ్ అధికారిని పాము కాటు వేసిన ఘటన హుస్నాబాద్ మండలం మెతులకు లోని పోలింగ్ కేంద్రంలో చోటు చేసుకుంది. వెంటనే పాముకాటుకు గురైన అధికారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.