Monday, 2 November 2026

రాహుల్‌ కోసమే రాష్ట్ర విభజన: సోమిరెడ్డి

హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన చేపట్టిందని తేదేపా సినియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ సీడబ్ల్యూసీ తీర్మానం తోరాస విలీనం ప్రాతిపదికనే జరిగిందన్నారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేయాలన్నారు. కొత్త రాజధాని  రూపురేఖలు, దానికయ్యే ఖర్చును కేంద్ర కేబినేట్‌ వెల్లడించాలన్న వై.ఎస్‌ ద్వారా విభజన ఉద్యమాన్ని రాజేసిన కాంగ్రెస్‌, బాబు లేఖ ఇస్తే అపుతుందా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *