Monday, 2 November 2026

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

బులవాయో,(జనంసాక్షి): ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వే తో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో 144 పరుగుల విజయలక్ష్యంతో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ పూజారా 13 పరుగులు చేసి  చటారా బౌలింగ్‌లో  ఔటయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *