Tuesday, 3 November 2026

రైలు కింద దూకి భర్త ఆత్మహత్య అడ్డుకోబోయిన భార్య మృతి

బరంపురం సిటీ, ఒడిశా: బరంపురం శివారున హల్దియాపదర్‌ రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద రైలు ముందుకు దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్తను కాపాడబోయి గాయపడ్డ అతని భార్య ఆస్పత్రిలో మృతి చెందింది. మృతుల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *