ఓటమిపాలవుతున్న భారత క్రీడాకారులు
చైనా: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకరులు ఓటమి చవి చూస్తున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సైనా వరుస సెట్లతో ఓడిపోగా, క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ కూడా ఓటమిపాలయ్యారు.